Homeఆర్థికంJio Recharge Plans : ట్రాయ్ ఆదేశాలు.. కాలింగ్, ఎస్ఎంఎస్ కోసం రెండు ప్లాన్స్ లాంచ్...

Jio Recharge Plans : ట్రాయ్ ఆదేశాలు.. కాలింగ్, ఎస్ఎంఎస్ కోసం రెండు ప్లాన్స్ లాంచ్ చేసిన జియో


జియో రూ.1958 వాల్యూ ప్లాన్

జియో ఏడాది ప్లాన్.. వాయిస్, ఎస్ఎంఎస్-ఓన్లీ ప్లాన్ ధర ఇప్పుడు రూ.1,958. ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఈ వాల్యూ ప్లాన్లో మీరు అపరిమిత వాయిస్ కాల్స్, 3,600 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. ఇతర ప్రయోజనాలు చూస్తే.. ఇందులో జియో టీవీ, జియో సినిమా(నాన్ ప్రీమియం), జియోక్లౌడ్ వంటి జియో యాప్స్‌కు యాక్సెస్ లభిస్తుంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments