Homeరాశి ఫలాలుRasi Phalalu: ఈరోజు ఈ రాశుల వాళ్ళకు బాగుంటుంది.. ఆకస్మిక బహుమానాలు, తీర్ధ యాత్రలు, వాహనాలు,...

Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వాళ్ళకు బాగుంటుంది.. ఆకస్మిక బహుమానాలు, తీర్ధ యాత్రలు, వాహనాలు, గృహ నిర్మాణాలు ఇలా ఎన్నో


మకర రాశి

రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో, సంతానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, చిన్ననాటి స్నేహితుల పలకరింపులతో ఉత్సాహంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. తండ్రి నుంచి, దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు. వృత్తిలో గౌరవం, ఆదాయపరమైన పెరుగుదల, ఆశించిన ప్రదేశములకు స్థానచలనమునకు ప్రయత్నాలు అనుకూలం గా ఉండడం ఆనందాన్నిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments