నయనతార భర్త, పిల్లలతో కలిసి పారిస్ వెళ్లింది. ఈసారి ఆమె క్రిస్మస్ను అక్కడే చేసుకోనుంది. (Images Source : Instagram/Nayanthara)
రెడ్ కలర్ డ్రెస్‌లో పిల్లలను ఎత్తుకుని.. పోనిటైల్ వేసుకుని.. వారితో కలిసి తిరుగుతూ.. ఎంజాయ్ చేస్తూ.. క్రిస్మస్ వైబ్స్‌ని రెట్టింపు చేస్తోంది నయనతార. (Images Source : Instagram/Nayanthara)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Sweet little moments from the best holiday we have ever had 😇♥️🧿 అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Nayanthara)
Paris n Mykonos will always be super special as we celebrated all the birthdays in the family n got to travel with our babies 😇😇♥️♥️ అని రాసింది. (Images Source : Instagram/Nayanthara)
పిల్లల్ని తీసుకెళ్తూ.. భర్తతో రొమాంటిక్ ఫోజులు పెడుతూ.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది నయన్. ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. Wishing you a Merry Christmas filled with love, laughter, and joy. May your holidays be blessed and your New Year be prosperous అంటూ విష్ చేస్తున్నారు. (Images Source : Instagram/Nayanthara)
నయనతార విగ్నేశ్ శివన్‌ను ప్రేమించి.. 2022లో పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరూ పిల్లలకు తల్లైంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది నయన్. (Images Source : Instagram/Nayanthara)
Published at : 25 Dec 2024 10:37 AM (IST)
సినిమా ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి