మీ జాతకంలో శుక్రుడు మంచి ఇంట్లో ఉంటె, అది సంపద, వైవాహిక ఆనందం, కీర్తి, కళ, ప్రతిభ, అందం, శృంగారం, ఫ్యాషన్ డిజైనింగ్ మొదలైన వాటికి కారకంగా పరిగణించబడుతుంది. తులా, వృషభ రాశికి శుక్రుడు అధిపతి. కొత్త సంవత్సరంలో శుక్రుడు ఒక్కసారి కాదు ఏకంగా 15 సార్లు సంచరిస్తాడు.