Homeఆర్థికంBest CNG car : మైలేజ్​లో ఈ సీఎన్జీ కారు తోపు! చాలా డబ్బులు సేవ్​...

Best CNG car : మైలేజ్​లో ఈ సీఎన్జీ కారు తోపు! చాలా డబ్బులు సేవ్​ చేయొచ్చు..


మారుతీ సుజుకీ డిజైర్ సీఎన్జీ- ఫీచర్లు..

2024 మారుతీ సుజుకీ డిజైర్ సీఎన్జీ మోడల్ వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. కొత్త డిజైర్ సబ్ కాంపాక్ట్ సెడాన్ సీఎన్జీ వర్షెన్​లో ఎల్​ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్​ఈడీ టెయిల్​లైట్లు, పెయింటెడ్ అల్లాయ్ వీల్స్, హైట్ అడ్జెస్టెబుల్ డ్రైవర్ సీటు, టీపీఎంఎస్, 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వైర్లెస్ ఛార్జర్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, స్మార్ట్ కీ మొదలైనవి ఉన్నాయి.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments