Homeఅంతర్జాతీయంSupreme Court: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Supreme Court: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు


రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా

జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ‘నియామక ప్రక్రియ ప్రకటనల జారీతో ప్రారంభమై ఖాళీల భర్తీతో ముగుస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనలు అనుమతిస్తే తప్ప అర్హత నిబంధనలను మధ్యలోనే మార్చడానికి వీల్లేదు. నిబంధనలు అటువంటి మార్పును అనుమతించినప్పటికీ, అది ఏకపక్షంగా ఉండకూడదు. అలాగే, ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 16 (ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్ష లేకుండా) కింద నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి’’ అని రాజ్యంగ ధర్మాసనం స్పష్టంగా వివరించింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments