Homeతెలుగు రాష్ట్రాలుAP Wine Shop Tenders 2024 : ఏపీలో ఎక్కువ డిమాండ్ ఉన్న టాప్ 10...

AP Wine Shop Tenders 2024 : ఏపీలో ఎక్కువ డిమాండ్ ఉన్న టాప్ 10 వైన్ షాప్స్ ఇవే.. ఒక్కో షాప్‌కు ఇన్ని దరఖాస్తులా!


ఈ జిల్లాల్లో తక్కువ..

తిరుపతి, శ్రీసత్యసాయి, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తక్కువగా దరఖాస్తులు అందాయి. ఈ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు తమ వారిని తప్ప ఇతరులెవరినీ దరఖాస్తు వేయనివ్వకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడటంతో దరఖాస్తులు తక్కువగా వచ్చాయని తెలుస్తోంది.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments