Brahmamudi Serial October 12th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్లో అత్త మామల 25వ పెళ్లి రోజు గ్రాండ్గా జరిపిస్తానని రాజ్ అంటాడు. దాంతో రుద్రాణి స్పృహ తప్పి పడిపోతుంది. తర్వాత ఆపేందుకు రెచ్చగొడుతుంది. కానీ, అది కుదరదు. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్లో..