గేమ్ ఛేంజర్ మూవీని పొలిటికల్ యాక్షన్ మూవీగా శంకర్ రూపొందించారు. ఈ మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అడ్వానీ హీరోయిన్గా చేశారు. ఎస్జే సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్ కీరోల్స్ చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందించినట్టు అంచనా. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.