Homeప్రజా సమస్యలుWipro employees in Israel: ఇజ్రాయెల్ లో విప్రో ఉద్యోగులు..

Wipro employees in Israel: ఇజ్రాయెల్ లో విప్రో ఉద్యోగులు..


Wipro employees in Israel: పాలస్తీనాతో యుద్ధం (Israel Palestine war) కారణంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఇజ్రాయెల్ లో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రో ఉద్యోగులు 80 మంది ఉన్నారు. వారి వివరాలు, క్షేమ సమాచారాలు తెలుసుకున్నామని, అందరూ సేఫ్ గా ఉన్నారని విప్రో మంగళవారం వెల్లడించింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments