Homeతెలుగు రాష్ట్రాలుAP Caste Census: ఏపీలో ఫిబ్రవరి 15నాటికి కుల గణన

AP Caste Census: ఏపీలో ఫిబ్రవరి 15నాటికి కుల గణన


మెరుగైన విధాన రూపకల్పనతో పాటు, పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి అంశాల వివరాలను ఈ కుల సర్వేలో పొందు పరుస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జన గణనలో భాగంగా ఈ-కేవైసీ నమోదు కోసం ఎన్యుమరేటర్లు ప్రజల ముఖ, కనుపాప, ఇతర వివరాలను సేకరించనున్నారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments