Homeతెలుగు రాష్ట్రాలుCyclone Effect Schools Holiday : మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్, రేపు కృష్ణా జిల్లాలో పాఠశాలలకు...

Cyclone Effect Schools Holiday : మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్, రేపు కృష్ణా జిల్లాలో పాఠశాలలకు సెలవు



Cyclone Effect Schools Holiday : మిచౌంగ్ తుపాను దృష్ట్యా కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలకు సెలవు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments