Pooja Hegde Latest Pics: తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా పెళ్లి కూతురులా ముస్తాబైంది. మంగళోరియన్ వివాహ వేడుకల్లో చీరకట్టులో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది పూజా హెగ్డే. దీంతో పూజా హెగ్డే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Source link
Pooja Hegde: పెళ్లి కూతురిలా ముస్తాబైన పూజా హెగ్డే.. చీరలో బుట్టబొమ్మ ఫొటోలు
RELATED ARTICLES