East Godavari MLA Winner List 2024 : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోస్ట్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు హడావుడి ముగిసేసరికి ఏపీలో అధికారం పీఠం దక్కించుకునేదెవరో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడింగ్ లో ఉన్న అభ్యర్థులు వీరే.
|
|
అనపర్తి
|
|
రాజానగరం
|
|
రాజమండ్రి సిటీ
|
|
రాజమండ్రి రూరల్
|
టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి లీడింగ్
|
కొవ్వూరు
|
|
నిడవోలు
|
|
గోపాలపురం
|
|
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనంలోనూ ఎదురునిలిచి గెలిచింది. 2009లో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ హవా నడిచినా తూర్పుగోదావరి జిల్లా(East Godavari)లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కేవలం రెండుచోట్ల మాత్రమే కాంగ్రెస్(Congress) గెలవగా…ఐదుచోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం క్లీన్‌స్వీప్ చేసింది. బీజేపీ(Bjp)తో కలిసి జిల్లాలోని అన్నిసీట్లు గెలిచింది. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ(YCP) పైచేయి సాధించింది. మొత్తం ఐదుచోట్ల విజయసాధించగా….తెలుగుదేశం రాజమండ్రి సిటీ,రూరల్‌కే పరిమితమైంది. గత ఎన్నికల కంటే ఈసారి స్వల్పంగా ఓటింగ్ శాతం తగ్గింది. 2019లో జిల్లావ్యాప్తంగా 81.46శాతం పోలింగ్ జరగ్గా..ఈసారి మాత్రం 80.93శాతమే జరిగింది.
|
2009
|
2014
|
2019
|
అనపర్తి
|
కాంగ్రెస్
|
టీడీపీ
|
వైసీపీ
|
రాజానగరం
|
టీడీపీ
|
టీడీపీ
|
వైసీపీ
|
రాజమండ్రి సిటీ
|
|
|
టీడీపీ
|
రాజమండ్రి రూరల్
|
టీడీపీ
|
టీడీపీ
|
టీడీపీ
|
కొవ్వూరు
|
టీడీపీ
|
టీడీపీ
|
వైసీపీ
|
నిడవోలు
|
టీడీపీ
|
టీడీపీ
|
వైసీపీ
|
గోపాలపురం
|
టీడీపీ
|
|
వైసీపీ
|
మరిన్ని చూడండి