ఏ మాస్టర్ పీస్ మూవీ…
యంగ్ ఇండియా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అరవింద్ కృష్ణ. ఆ తర్వాత హీరోగా ఇట్స్ మై లవ్ స్టోరీ, రుషి, అడవి కాచిన వెన్నెల, బిస్కెట్‌తో పాటు పలు సినిమాలు చేశాడు. ఈ సినిమాలు సరైన విజయాల్ని సాధించకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాడు అరవింద్ కృష్ణ…ప్రేమమ్, రామారావు ఆన్ డ్యూటీతో పాటు మరికొన్ని సినిమా ల్లో కనిపించాడు. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ సినిమాలో హీరోగా నటిస్తోన్నాడు అరవింద్ కృష్ణ. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది