–బేబిలో ఎమోషనల్ కంటెంట్, మా మూవీలో ఎనర్జిటిక్, కామెడీ క్యారెక్టర్ ఆనంద్ చేయాలి. ఈ రెండు సినిమాల మధ్య షిప్టింగ్ ఆనంద్‌కు ఛాలెంజింగ్ గా ఉండేది. బేబి సినిమా సక్సెస్ తర్వాత మా మూవీ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఆనంద్ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారు. “గం.. గం.. గణేశా” సినిమాను కూడా త్వరగా థియేటర్స్‌లో చూడాలి అనే క్యూరియాసిటీ వారిలో ఏర్పడుతోంది.