తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 21 Dec 202412:00 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Release: ఓటీటీలోకి ఒక్కరోజే తెలుగులో వచ్చిన 12 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి ఇవే.. ఎందుకంటే?
- OTT Releases Telugu Movies Latest: ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో మూడు స్ట్రైట్ టాలీవుడ్ మూవీస్ ఉంటే.. మిగతావన్నీ ఇతర భాషల్లోని డబ్బింగ్ సినిమాలు. వాటిలో కచ్చితంగా చూడాల్సిన లిస్ట్‌తోపాటు వాటి జోనర్స్ తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.