HomeవినోదంSSMB29: మహేశ్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‍గా పృథ్విరాజ్ సుకుమారన్!

SSMB29: మహేశ్ బాబు – రాజమౌళి సినిమాలో విలన్‍గా పృథ్విరాజ్ సుకుమారన్!


ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర రెగ్యులర్ విలన్‍గా ఉండదని, చాలా బాగా రాసిన మలుపు ఉండే క్యారెక్టర్ అని సంబంధిత వర్గాలు చెప్పినట్టు పింక్‍‍విల్లా రిపోర్ట్ వెల్లడించింది. “హీరో వర్సెస్ విలన్ పోరును ఎస్ఎస్ఎంబీ 29లో రాజమౌళి చాలా కొత్తగా చూపించనున్నారు. ఓ సాధారణ విలన్ పాత్రను పృథ్విరాజ్ ఈ చిత్రంలో చేయడం లేదు. చాలా బాగా రాసిన, ఆర్క్ ఉండే క్యారెక్టర్ అది. ఆ పాత్రకు సొంతంగా బ్యాక్‍స్టోరీ ఉంటుంది. రాజమౌళి, మహేశ్ బాబుతో తొలిసారి పని చేయనుండటం పట్ల ఉత్సాహాన్ని పృథ్విరాజ్ వ్యక్తం చేశారు” అని ఆ రిపోర్ట్ వెల్లడించింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments