HomeవినోదంSankranthiki Vasthunnam: వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’నుంచి మరో అప్‌డేట్.. ప్రొమో రిలీజ్‌తో సర్‌ప్రైజ్

Sankranthiki Vasthunnam: వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’నుంచి మరో అప్‌డేట్.. ప్రొమో రిలీజ్‌తో సర్‌ప్రైజ్


Godari Gattu Song Promo Release: సంక్రాంతి రేసులో ఉన్న వెంకటేశ్ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. గోదారి గట్టు పాట ప్రొమోను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. రమణ గోగుల వాయిస్‌తో అంచనాల్ని పెంచేస్తోంది. 



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments