Tollywood Heroes Heroines: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. తమ పోలికలతో ఇతరులు కనిపించినా, ఒకరిలా మరొకరు ఉన్న విచిత్రంగా అనిపిస్తుంటుంది. అలాంటిది సినిమా హీరోల్లా మరో హీరోలు కనపిస్తే భలే అనిపిస్తుంది. అది చూసి ఫ్యాన్స్, ఆడియెన్స్ షాకింగ్‌గా కూడా ఫీల్ అవుతుంటారు. మరి తెలుగు హీరోలు, హీరోయిన్స్‌లా కనిపించే ఇతర ఇండస్ట్రీ హీరోహీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.