Salaar vs Dunki: డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ మూవీ సోలోగా ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని తెలుస్తోంది. సలార్‌కు పోటీగా బాక్సాఫీస్ బరిలో నిలిచిన షారుఖ్‌ఖాన్ డంకీ సినిమా వాయిదాపడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.