ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,500 స్క్రీన్లలో.. ఆరు భాషల్లో రిలీజైన పుష్ప 2 సినిమాపై పాజిటివ్ టాక్‌తో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ.. విమర్శలు సినిమా వసూళ్లని ఆపలేకపోతున్నాయి. ఇప్పటికే రూ.1000 కోట్ల వరకూ వరల్డ్‌వైడ్ పుష్ప 2 కలెక్షన్లు రాబట్టింది.