HomeవినోదంOTT Mystery Thriller Web Series: ఓటీటీలో దుమ్ము రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.....

OTT Mystery Thriller Web Series: ఓటీటీలో దుమ్ము రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఇంకా చూశారా లేదా?


ఖోజ్ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటి?

కథలో ట్విస్టులతో, ఊహకందని క్లైమ్యాక్స్ లతో థ్రిల్లర్ స్టోరీలు ప్రేక్షకులను అలరిస్తాయి. సినిమాలైనా, వెబ్ సిరీస్ అయినా థ్రిల్లర్ జానర్ కు ఆడియెన్స్ ప్రత్యేకంగా ఉంటారు. అలా వచ్చిన వెబ్ సిరీసే ఖోజ్: పర్చాయోంకే ఉస్ పార్. ఈ సిరీస్ లో షరీబ్ హష్మి, అనుప్రియా గోయెంకా, ఆమిర్ దల్విలాంటి వాళ్లు నటించారు. ఈ హిందీ వెబ్ సిరీస్ ఇప్పుడు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రబల్ బారువా ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. మొత్తం ఏడు ఎపిసోడ్ల సిరీస్ ఇది. ప్రతి ఎపిసోడ్ తర్వాతి ఎపిసోడ్లో ఏం జరగబోతోందో అన్న సస్పెన్స్ తో ముగించారు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments