Nindu Noorella Saavasam November 21st Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 21 ఎపిసోడ్‌లో అరుంధతిని ఎలాగైనా ఘోరా బంధించేలా చేయాలని మనోహరి అనుకుంటుంది. ఇంతలో డౌర్ సౌండ్ వినిపించడంతో అరుంధతి అనుకుని గజగజ వణికిపోతుంది మనోహరి. ఇంతలో భాగీ వచ్చి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.