HomeవినోదంNindu Noorella Saavasam Today Episode: భాగీని కొట్టబోయిన అమర్​- సంబరాల్లో మనోహరి- పిల్లల గొడవ-...

Nindu Noorella Saavasam Today Episode: భాగీని కొట్టబోయిన అమర్​- సంబరాల్లో మనోహరి- పిల్లల గొడవ- మిస్సమ్మ​​​​​​​​ రివేంజ్!


భాగీ చెప్పేది కూడా

సారీ అండి నిజంగా ఇది అరుంధతి అక్క చీర అని నాకు తెలియదు అంటుంది భాగీ. మాట్లాడకు మిస్సమ్మ నువ్వు చెప్పే ఏ ఎక్స్‌ప్లనేషన్‌ నా బాధను, నా కోపాన్ని తగ్గించలేవు. తప్పు చేశావు మిస్సమ్మ చాలా పెద్ద తప్పు చేశావు. సరిదిద్దుకోలేని తప్పు చేశావు. ఈ బాధ విలువ నీకు చెప్పినా అర్థం చేసుకోలేవు అని అమర్‌ కోపంగా వెళ్లిపోతుంటే.. నిర్మల, శివరాం ఆగమని భాగీ చెప్పేది కూడా వినమని చెప్పినా అంటారు. కానీ, అమర్ మాత్రం అదేం వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments