వందో సినిమా…
వివేకానంద విరాలను మూవీ ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు కమల్ దర్శకత్వం వహించాడు. యాక్టర్‌గా షైన్ టాక్ చాకో వందో సినిమా ఇది. వివేకానందన్ విరాలను మూవీలో షైన్ టామ్ చాకోకు జోడీగా ఐదుగురు హీరోయిన్లు నటించారు. స్వాసికా విజయ్, గ్రేస్ ఆంటోనీ, మరీనా, మంజు పిళ్లై, మాలా పార్వతి కథానాయికలుగా కనిపించారు.