HomeవినోదంKonda Devara Song Lyrics: మోతమోగేలా గేమ్ ఛేంజర్ ‘కొండ దేవర’ పాట.. లిరిక్స్ ఇవే

Konda Devara Song Lyrics: మోతమోగేలా గేమ్ ఛేంజర్ ‘కొండ దేవర’ పాట.. లిరిక్స్ ఇవే


గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్‍చరణ్ డ్యుయల్ రోల్ చేస్తున్నారు. ఈ కొండ దేవర పాట ప్లాష్‍బ్యాక్‍లో ఉండనుంది. రామ్‍చరణ్ పోషించిన అప్పన్న పాత్రకు ఈ పాట ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో అంజలి, కియారా అడ్వానీ హీరోయిన్లుగా నటించారు. ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. పొటిలికల్ యాక్షన్ డ్రామాగా గేమ్ ఛేంజర్ మూవీని శంకర్ తెరకెక్కించారు. జనవరి 10న తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments