Kanguva trailer: స్టన్నింగ్ విజువల్స్, దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. సూర్య, బాబీ డియోల్ యాక్షన్ తో కంగువ ట్రైలర్ రిలీజైంది. సోమవారం (ఆగస్ట్ 12) రిలీజైన ఈ ట్రైలర్ లో బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల సీన్లు కూడా కనిపిస్తాయి.
Source link