అందుకే సినిమాను గౌరవించాలని, స్పాయిలర్స్, పైరసీ లాంటివి ఇచ్చి ప్రేక్షకుల అనుభూతిని దెబ్బతీయవద్దని అందరినీ రిక్వెస్ట్ చేసింది. “సినిమాను, కళను దయచేసి గౌరవించండి. స్పాయిలర్లు, మినిట్ బై మినిట్ అప్‍డేట్లు, పైరసీ లాంటివి చేయవద్దని అభ్యర్థిస్తున్నాం. ప్రేక్షకుల ఎక్స్‌పీరియన్స్‌ను చెడగొట్టవద్దు. ఈ సినిమా కంటెంట్‍ను పరిరక్షించేందుకు, విజయాన్ని కలిసి సెలెబ్రేట్ చేసుకునేందుకు చేతులు కలపండి” అంటూ వైజయంతీ మూవీస్ కోరింది. ముందుగా సినిమా చూసే వారు కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టొద్దనేలా పైరసీ అంటూ సూచనలు చేసింది.