HomeవినోదంGame Changer Ticket Prices: గేమ్ ఛేంజర్ టికెట్ల ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి.....

Game Changer Ticket Prices: గేమ్ ఛేంజర్ టికెట్ల ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి.. బెనిఫిట్ షోలకు నో



Game Changer Ticket Prices: గేమ్ ఛేంజర్ టికెట్ల ధర పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే బెనిఫిట్ షోలకు మాత్రం నో చెప్పింది. మొత్తానికి దిల్ రాజు చేసిన ప్రయత్నాలతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాట మార్చేయాల్సి వచ్చింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments