HomeవినోదంGame Changer Release Date: రామ్‍చరణ్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

Game Changer Release Date: రామ్‍చరణ్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!


గేమ్ ఛేంజర్ మూవీని పొలిటికల్ యాక్షన్ మూవీగా శంకర్ రూపొందించారు. ఈ మూవీలో రామ్ చరణ్‍కు జోడీగా కియారా అడ్వానీ హీరోయిన్‍గా చేశారు. ఎస్‍జే సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్ కీరోల్స్ చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీని రూపొందించినట్టు అంచనా. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments