HomeవినోదంGame Changer Collection: రెండో రోజు పడిపోయిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్.. 25 శాతం రికవరీ.....

Game Changer Collection: రెండో రోజు పడిపోయిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్.. 25 శాతం రికవరీ.. హిట్‌కు ఎన్ని కోట్లు రావాలంటే?


అతి తక్కువగా

గేమ్ ఛేంజర్ సినిమాకు ఇండియాలో తొలి రోజున రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది. వాటిలో తెలుగు నుంచి రూ. 41.24 కోట్లు రాగా హిందీ బెల్ట్‌లో రూ. 7.5 కోట్లు, కర్ణాటకలో పది లక్షలు, తమిళంలో 2.12 కోట్లు, మలయాళంలో 3 లక్షలుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంటే, ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో నెట్ కలెక్షన్స్ ఉంటే అతి తక్కువగా మలయాళంలో ఉన్నాయి.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments