HomeవినోదంGame Changer: గేమ్ ఛేంజర్ చిత్రంపై సోషల్ మీడియాలో మరో రచ్చ

Game Changer: గేమ్ ఛేంజర్ చిత్రంపై సోషల్ మీడియాలో మరో రచ్చ


గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్ రెండు పాత్రలు పోషించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. కియారా అడ్వానీ, అంజలి ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్స్ చేశారు. ఎస్‍జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని భారీ బడ్జెట్‍తో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. తిరుణావకురసు సినిమాటోగ్రఫీ చేశారు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments