“పోలీసులు, కోర్టు, మీడియా వల్ల న్యాయం జరుగుతుందని నమ్ముతాం. 2012 నుంచి శిరీన్‌తో నాకు పరిచయం. అన్నపూర్ణలో డైరెక్షన్ కోర్సు చేశాను. 2015లో పేపర్ ఆర్టికల్ చూసి పోస్ట్ చేశా. ఆ చిన్న ఆర్టికల్‌ను చూసి శిరీన్ కాల్ చేశాడు. స్టోరీగా మార్చి సినిమా తీద్దామని అన్నాడు” అని శిరిన్ శ్రీరామ్‌కు పాయింట్ చెప్పిన రవి కిరణ్ తెలిపారు.