హీరోయిన్ ప్రణీత సుభాష్ ఆమె భర్త నితిన్ రాజు తమ రెండో బిడ్డ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
టాలీవుడ్ లో ‘బావ’, ‘అత్తారింటికి దారేది’, ‘హలో గురు ప్రేమ కోసమే’ సహా పలు సినిమాల్లో నటించిన ప్రణీత బాపుబొమ్మగా క్రేజ్ సొంతం చేసుకుంది.
జూలైలో సెకెండ్ ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రణీత లేటెస్ట్ గా తన సెకెండ్ బిడ్డ ఫొటోస్ ను షేర్ చేసింది. మొదట ఆడపిల్ల పుట్టింది..సెకెండ్ బాబుకి జన్మనిచ్చింది
2021లో వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లిచేసుకుంది ప్రణీత. 2022లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది…2024లో మరో బిడ్డకు జన్మనిచ్చింది. కూతురుకి ఆర్నా అనే పేరు పెట్టారు..తమ్ముడిని చూసి ఆర్నా మురిసిపోతోందని..బేబీ అని పిలుస్తూ ముద్దు చేస్తోందని ముచ్చటగా చెప్పింది ప్రణీత..
ఈ ఫొటోస్ లో అందరూ పిల్లల్ని కన్నా ప్రణీతనే చూస్తున్నారు.. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇలా ఎలా అంటూ నిజంగా బాపుబొమ్మే అంటున్నారు
Published at : 25 Dec 2024 11:43 AM (IST)
ఎంటర్‌టైన్‌మెంట్ ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి