Homeవినోదంవింటేజ్ లుక్​లో కన్నడ హీరోయిన్ ఫోటోషూట్.. ఏ లుక్​ అయినా చైత్ర హాట్​గానే కనిపిస్తుంది

వింటేజ్ లుక్​లో కన్నడ హీరోయిన్ ఫోటోషూట్.. ఏ లుక్​ అయినా చైత్ర హాట్​గానే కనిపిస్తుంది

కన్నడ హీరోయిన్​ చైత్ర జె ఆచార్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసింది. వింటేజ్​ లుక్​ అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source InstagramChaithra J Achar)

బ్లాక్​ బోటమ్, బ్లాక్ టాప్ వేసుకుని దానిపై ష్రగ్ వేసుకుని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది చైత్ర. రెట్రో లుక్​లో ఉన్న బ్యాక్​గ్రౌండ్​లో మినిమల్ లైటింగ్​తో ఫోటోలు దిగింది.(Images Source  InstagramChaithra J Achar)

పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. హెయిర్ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది. Sis this is amazing అంటూ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్ పెట్టింది.(Images Source  InstagramChaithra J Achar)

చైత్ర 2019లో తన సినీ కెరీర్ ప్రారంభించింది. మహిర సినిమాతో కన్నడలో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.(Images Source  InstagramChaithra J Achar)

అయితే సప్తసాగరాలు దాటి (తెలుగులో)అనే సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో కూడా ఈమెకు అభిమానులు పెరిగారు. ఈ సినిమాలో ఆ నటనతో విమర్శకులు ప్రశసంలు అందుకుంది.(Images Source  InstagramChaithra J Achar)

ప్రస్తుతం కన్నడతో పాటు.. తమిళ్​లో కూడా సినిమాలు చేస్తుంది. కొన్ని చిత్రీకరణలో ఉండగా.. మరికొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. (Images Source  InstagramChaithra J Achar)

Published at : 06 Sep 2024 06:16 AM (IST)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి

Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments