Homeవినోదంరాధే శ్యామ్, జనతా గ్యారేజ్ to లియో, హలో వరకు - ఈ రోజు (జనవరి...

రాధే శ్యామ్, జనతా గ్యారేజ్ to లియో, హలో వరకు – ఈ రోజు (జనవరి 23) టీవీలలో వచ్చే సినిమాలు


Telugu TV Movies Today (23.1.2025) – Thursday TV Movies: సంక్రాంతికి రిలీజైన సినిమాల తర్వాత ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు, అలాగే ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఎన్ని సినిమాలు థియేటర్స్‌లో ఉన్నా, ఓటీటీలో కొత్తగా ఎటువంటి కంటెంట్ వచ్చినా.. వాటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు కూడా కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు అన్నీ చూడకపోయినా.. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, జీ సినిమాలు వంటి వాటిలో ఈ గురువారం మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీకు నచ్చిన, మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘హనుమాన్ జంక్షన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘దేనికైనా రెడీ’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘జయ జానకీ నాయక’ (బెల్లకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబోలో వచ్చిన బోయపాటి సినిమా)
సాయంత్రం 4 గంటలకు- ‘హలో గురు ప్రేమ కోసమే’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘మావూరి మారాజు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘రాధే శ్యామ్’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘నా పేరు శేషు’
ఉదయం 9 గంటలకు- ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సీతా రామం’ (దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ కాంబోలో వచ్చిన ప్రేమకథా చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జనతా గ్యారేజ్’
సాయంత్రం 6 గంటలకు- ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’
రాత్రి 9 గంటలకు- ‘పోకిరి’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా జంటగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్)

Also Readపాపం రష్మిక… కుంటి కాలుతో ఎయిర్ పోర్టులో ఎన్ని కష్టాలు పడిందో ఈ ఫోటోల్లో చూడండి

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘మీకు మాత్రమే చెప్తా’
ఉదయం 8 గంటలకు- ‘చక్రవర్తి’
ఉదయం 11 గంటలకు- ‘షిరిడి సాయి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘రాధా గోపాళం’
సాయంత్రం 5 గంటలకు- ‘రన్ బేబీ రన్’
రాత్రి 8 గంటలకు- ‘నాకు నువ్వు కావాలి’
రాత్రి 11 గంటలకు- ‘చక్రవర్తి’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పూజ’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘కన్నయ్య కిట్టయ్య’
ఉదయం 10 గంటలకు- ‘సీతారత్నంగారి అబ్బాయి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రణం’
సాయంత్రం 4 గంటలకు- ‘మిస్సమ్మ’
సాయంత్రం 7 గంటలకు- ‘లియో’
రాత్రి 10 గంటలకు- ‘అనసూయమ్మగారి అల్లుడు’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తొలివలపు’
రాత్రి 9.30 గంటలకు- ‘యమలీల’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘కోదండ రాముడు’
ఉదయం 10 గంటలకు- ‘ఉత్తమ ఇల్లాలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రిక్షావోడు’ (మెగాస్టార్ చిరంజీవి, నగ్మా, సౌందర్య జంటగా నటించిన చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘భరతసింహా రెడ్డి’
సాయంత్రం 7 గంటలకు- ‘మల్లీశ్వరి’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘కాశీ’
ఉదయం 9 గంటలకు- ‘బంపర్ ఆఫర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పిల్ల జమీందార్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మల్లీశ్వరి’
సాయంత్రం 6 గంటలకు- ‘హలో’
రాత్రి 9 గంటలకు- ‘ఇంద్రుడు’

Also Readసింహాన్ని చీల్చి చెండాడిన శంభాజీ… మొఘల్స్‌కు ముచ్చెమటలు పట్టించిన ధీరుడు… గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఛావా’ ట్రైలర్

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments