అషూరెడ్డి ఫోటోలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామ తన హాట్ లుక్స్‌తో మరోసారి నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. (Images Source : Instagram/Aashu Reddy)
తాజాగా బ్లూకలర్ బాడీకాన్ డ్రెస్‌లో హాట్‌గా ముస్తాబైంది. స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో బ్రైట్ మేకప్ లుక్‌తో ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Aashu Reddy)
హాట్ లుక్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. Holandకి ట్రిప్‌కి వెళ్లి అక్కడి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. వాటికి Blueeeetifullll 🔥💙 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Aashu Reddy)
ఈ ఫోటోలకు నెటిజన్లు చాలా హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. బ్లూ కలర్ లవ్ సింబల్స్‌తో, హార్ట్ ఫైర్ ఎమోజీలతో ఆమెకు కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Aashu Reddy)
అషూరెడ్డికి బుల్లితెరలో గుర్తింపు బాగానే ఉంది. ఓ పక్క ట్రెడీషనల్ లుక్‌లో ఈటీవీలో ప్రసారమయ్యే షోలో కనిపిస్తూనే.. ఇలా ట్రిప్స్‌కి వెళ్లి హాట్‌లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది.(Images Source : Instagram/Aashu Reddy)
Published at : 25 Nov 2024 06:20 PM (IST)
ఎంటర్‌టైన్‌మెంట్ ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి