Homeవినోదంబ్లాక్​ అండ్ వైట్​ లుక్​లో నయనతార ఫోటోషూట్.. మెస్సీ హెయిర్​తో సూపర్​ హాట్​గా ఉన్న హీరోయిన్​

బ్లాక్​ అండ్ వైట్​ లుక్​లో నయనతార ఫోటోషూట్.. మెస్సీ హెయిర్​తో సూపర్​ హాట్​గా ఉన్న హీరోయిన్​

నయన తార బ్లాక్​ అండ్​ వైట్​ లుక్​లో ఫోటోషూట్ చేసింది. ఒకటే ఫోజులో.. డిఫరెంట్ పిక్సల్స్​లో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Nayanthara)

మెస్సీ హెయిర్​ లుక్​లో షర్ట్ బటన్స్ విప్పేసి ఫోటోషూట్ చేసింది నయన్. స్ట్రెయిట్​ లుక్​లో నయన్​ని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. (Images Source : Instagram/Nayanthara)

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. 🖤🤍 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 🤍🖤🤍🖤🤍🖤🤍🖤🤍🖤🤍🖤🔥❤️♥️🖤🤍🔥🌹 అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Nayanthara)

ఇటీవల నయనతార ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఎప్పుడూ బోటాక్స్ లేదా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదని చెప్పింది. అయితే తన లుక్స్ మారడం వెనుకమాత్రం ఓ రీజన్ ఉందని తెలిపింది.(Images Source : Instagram/Nayanthara)

కనుబొమ్మలు మన లుక్​ విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే వాటిని ఓసారి సన్నగా.. మరోసారి లావుగా ఉండేలా చూసుకుంటానని. దీనివల్ల తన లుక్​ ఎప్పుడూ ఫ్రెష్​గా ఉంటుందని తెలిపింది. (Images Source : Instagram/Nayanthara)

Published at : 07 Nov 2024 10:59 AM (IST)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి

Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments