Faria Abdullah Latest Photos: ‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్‌కి ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఫరియా అబ్దుల్లా.
ఈ సినిమాలో చిట్టి పాత్రలో ఆకట్టుకుంటుంది. తన క్యూట్ స్మైల్, కర్లీ హెయిర్‌తో కుర్రకారును ఫిదా చేసింది. ఫస్ట్ సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత వరుసగా రావణాసుర, లైక్ షేర్ అండ్ సబ్‌స్కైబ్ వంటి సినిమాల్లో లీడ్ రోల్ పోషించింది. ఇటీవల ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న పరియా మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంది. తాజాగా ఫోటోలు షేర్ చేసింది. కాఫీ తాగుతున్న ఫోటోలు షేర్ చేసింది.
ఇందులో హెయిర్ లీవ్ చేసి చేతిలో కాఫీ కప్‌తో స్టైల్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. వీటికి ‘కాఫీ ఫస్ట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Published at : 21 Jun 2024 02:16 AM (IST)
సినిమా ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి