Homeవినోదంపూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు... క్లాసు, మాసు కలిపితే మేడమ్ బాసూ - ఆ నడుము చూశారా?

పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు… క్లాసు, మాసు కలిపితే మేడమ్ బాసూ – ఆ నడుము చూశారా?


Pooja Hegde Instagram Photos: పూజా హెగ్డేకు తెలుగు చిత్రసీమ ముద్దుగా పెట్టిన పేరు బుట్ట బొమ్మ. ఆవిడ బుట్ట బొమ్మ మాత్రమే కాదు… మోడ్రన్ బొమ్మ కూడా! మన ట్రెడిషనల్ డ్రస్సుల్లో ఎంత అందంగా ఉంటారో, మోడ్రన్ డ్రస్ వేసినా అంతే అందంగా ఉంటారు. కావాలంటే లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: hegdepooja / Instagram)

'నీ కాళ్ళను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్ళు' అని పూజా హెగ్డే మీద 'అల వైకుంఠపురుములో' సినిమాలోని సామజవరగమన' పాటలో రాశారు. ఈ ఫోటోలు చూశాక... ఆ నడుమును పట్టుకుని వదలనున్నవి చూడే నా కళ్ళు అని కొందరు కుర్రకారు పాటలు పెడతారేమో!? (Image Courtesy: hegdepooja / Instagram)

‘నీ కాళ్ళను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్ళు’ అని పూజా హెగ్డే మీద ‘అల వైకుంఠపురుములో’ సినిమాలోని సామజవరగమన’ పాటలో రాశారు. ఈ ఫోటోలు చూశాక… ఆ నడుమును పట్టుకుని వదలనున్నవి చూడే నా కళ్ళు అని కొందరు కుర్రకారు పాటలు పెడతారేమో!? (Image Courtesy: hegdepooja / Instagram)

ఇంతకీ, ఏ ఫోటోలకు పూజా హెగ్డే ఇచ్చిన క్యాప్షన్ ఏమిటో తెలుసా? 'మీకు 8 గంటలకు జూమ్ కాల్ (మీటింగ్), 9 గంటలకు పార్టీ ఉందని అనుకోండి' అని! ఈ డ్రస్ వేసుకుని జూమ్ కాల్ మీటింగ్ అయ్యాక పార్టీకి వెళ్లవచ్చని ఆమె ఉద్దేశం అన్నమాట. (Image Courtesy: hegdepooja / Instagram)

ఇంతకీ, ఏ ఫోటోలకు పూజా హెగ్డే ఇచ్చిన క్యాప్షన్ ఏమిటో తెలుసా? ‘మీకు 8 గంటలకు జూమ్ కాల్ (మీటింగ్), 9 గంటలకు పార్టీ ఉందని అనుకోండి’ అని! ఈ డ్రస్ వేసుకుని జూమ్ కాల్ మీటింగ్ అయ్యాక పార్టీకి వెళ్లవచ్చని ఆమె ఉద్దేశం అన్నమాట. (Image Courtesy: hegdepooja / Instagram)

ఇప్పుడు పూజా హెగ్డే హిందీలో షాహిద్ కపూర్ సరసన 'దేవ' అని ఓ సినిమా చేస్తున్నారు. అది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం కానుకగా 14న విడుదల కానుంది. సూర్యతో కూడా పూజా హెగ్డే మరొక సినిమా చేస్తోంది. (Image Courtesy: hegdepooja / Instagram)

ఇప్పుడు పూజా హెగ్డే హిందీలో షాహిద్ కపూర్ సరసన ‘దేవ’ అని ఓ సినిమా చేస్తున్నారు. అది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం కానుకగా 14న విడుదల కానుంది. సూర్యతో కూడా పూజా హెగ్డే మరొక సినిమా చేస్తోంది. (Image Courtesy: hegdepooja / Instagram)

ప్రజెంట్ పూజా హెగ్డే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్లాసు, మాసు కలిపితే మేడమ్ బాసు అని కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. (Image Courtesy: hegdepooja / Instagram)

ప్రజెంట్ పూజా హెగ్డే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్లాసు, మాసు కలిపితే మేడమ్ బాసు అని కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. (Image Courtesy: hegdepooja / Instagram)

పూజా హెగ్డే తెలుగు సినిమా చేసి చాలా రోజులు అవుతోంది. త్వరలో ఆవిడ తెలుగు సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (Image Courtesy: hegdepooja / Instagram)

పూజా హెగ్డే తెలుగు సినిమా చేసి చాలా రోజులు అవుతోంది. త్వరలో ఆవిడ తెలుగు సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (Image Courtesy: hegdepooja / Instagram)

Published at : 12 Aug 2024 12:24 PM (IST)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments