యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా ఆయనతో ‘భీష్మ’ వంటి హిట్ సినిమా తీసిన వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘రాబిన్ హుడ్’. ఇందులో శ్రీ లీల హీరోయిన్. కానీ స్పెషల్ సాంగ్ మాత్రం ‘రొమాంటిక్’ హీరోయిన్ చేస్తుంది. (Image Courtesy:: Ketikasharma / Instagram)
‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయినా నార్త్ ఇండియన్ బ్యూటీ కేతికా శర్మ. ఈ అమ్మాయి యంగ్ హీరోల సరసన సినిమాలు చేసింది. అది కథానాయకగా! ఫస్ట్ టైం ఇప్పుడు ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అయింది. (Image Courtesy:: Ketikasharma / Instagram)
నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాలో కేతికా శర్మ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ఆ విషయాన్ని అఫీషియల్ గా యూనిట్ ఏమీ అనౌన్స్ చేయలేదు. కానీ ఇటీవల అగ్రిమెంట్ మీద అమ్మాయి సైన్ చేసిందని సమాచారం అందింది. (Image Courtesy:: Ketikasharma / Instagram)
డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ‘రాబిన్ హుడ్’ సినిమా రిలీజ్ అవుతుంది అందులో కేతికాశమ స్పెషల్ సాంగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. (Image Courtesy:: Ketikasharma / Instagram)
స్పెషల్ సౌండ్ కాకుండా కేతిక చేతిలో మరొక రెండు మూడు సినిమాలు ఉన్నాయని, త్వరలో ఆ వివరాలు వెల్లడించనున్నారని తెలుస్తోంది. (Image Courtesy:: Ketikasharma / Instagram)
Published at : 08 Dec 2024 06:36 PM (IST)
సినిమా ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి