మంచు లక్ష్మీ ఈ మధ్య ఫోటోషూట్లను చాలా ఫ్రీక్వెంట్‌గా చేస్తుంది. తాజాగా వైట్ కలర్ జంప్ సూట్లో ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/manchu lakshmi)
వైట్ కలర్ జంప్‌సూట్‌లో ప్రింటెడ్ ఫ్లవర్స్‌లో చాలా అందంగా కనిపించింది. డ్రెస్‌కు తగ్గట్లు వైట్ కలర్ హైహీల్స్ వేసుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది. (Images Source : Instagram/manchu lakshmi)
హెయిర్ లీవ్ చేసి.. కళ్లకు అద్ధాలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Sun-kissed vibes in my favorite jumpsuit! ☀️🌈అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/manchu lakshmi)
మంచు లక్ష్మీ 2008లో తన సినీ కెరీర్ ప్రారంభించింది. హాలీవుడ్లో రెండు సినిమాలు, ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది ఈ భామ. అనంతరం తెలుగు సినిమాల్లో తన కెరీర్ మొదలు పెట్టింది. ముందు విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. అనంతరం పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా చేసింది.(Images Source : Instagram/manchu lakshmi)
నటిగానే కాకుండా యాంకర్‌గా కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఎన్నో టాక్‌లు చేస్తూ.. సెలబ్రేటీలను ఇంటర్వ్యూ చేసేది.(Images Source : Instagram/manchu lakshmi)
తమిళ సినిమాల్లో కూడా ఈ భామ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ వైపు తన దృష్టిని పెట్టింది. (Images Source : Instagram/manchu lakshmi)
Published at : 25 Mar 2024 04:19 PM (IST)
ఎంటర్టైన్మెంట్ ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి