క్యూట్ యాంకర్ స్రవంతి చొక్కారపు మరోసారి అందాలతో రచ్చ చేసింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
చీర కట్టులో గ్లామరస్ పోజులిస్తూ కుర్రకారును కవ్విస్తోంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
అమ్మడు అందాల విందుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: sravanthi_chokarapu/Instagram
యాంకర్ పాప గ్లామర్ రోజు రోజు పెరిగిపోతోందంటూ సోషల్ మీడియాలో కుర్రాళ్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: sravanthi_chokarapu/Instagram
బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బొద్దుగుమ్మ.. హౌస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో నెటిజన్లను అలరిస్తోంది.Photo Credit: sravanthi_chokarapu/Instagram
తాజాగా చీరలో హొయలుపోతూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
Published at : 20 Jul 2024 09:31 AM (IST)
ఎంటర్‌టైన్‌మెంట్ ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి