ఇటీవలే పెళ్లితో ఒక్కటైన కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య… ఫస్ట్ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేశారు. రెడ్ డ్రెస్‌లో లావణ్య, బ్లాక్ డ్రెస్‌లో వరుణ్ తేజ చూడముచ్చటగా కనిపించారు. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. – Images: Varun Tej, Lavanya/Instagram