Homeవినోదంకృతి శెట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్.. రెడ్ డ్రెస్​లో క్యూట్ ఫోజులిచ్చిన బేబమ్మ

కృతి శెట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్.. రెడ్ డ్రెస్​లో క్యూట్ ఫోజులిచ్చిన బేబమ్మ

కృతి శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. క్రిస్మస్ సందర్భంగా ఫోటోషూట్ చేసి వాటిని ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.(Image Source : Instagram/Krithi Shetty)

క్రిస్మస్​ లుక్​లో భాగంగా.. రెడ్ కలర్ Poppy Ruffle Mini Dress వేసుకుని క్యూట్​గా కనిపించింది. డ్రెస్​కి తగ్గట్లు హెయిర్​ లీవ్ చేసి చాలా అందంగా కనిపించింది. (Image Source : Instagram/Krithi Shetty)

తలపై క్యాప్ పెట్టుకుని.. గ్లోయింగ్ మేకప్ లుక్​లో కృతి చాలా అందంగా కనిపించింది. క్రిస్మస్ ట్రీ పక్కన కూర్చోని నవ్వేస్తూ ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Krithi Shetty)

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. Merry Christmas everyone ❤️🎄 Wishing you a lot of love and joy 🥰 #christmas #love అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Krithi Shetty)

Merry Christmas ⛄ dear jaan 😘 అంటూ ఆమె అభిమానులు విషెష్ చేస్తున్నారు. ఫోటోలకు లైక్​లు కొడుతూ షేర్ చేస్తున్నారు. (Image Source : Instagram/Krithi Shetty)

21 ఏళ్ల ఈ అమ్మడు ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో చేసింది. 2025లో మరో మూడు తమిళ సినిమాలను లైన్​లో పెట్టింది.(Image Source : Instagram/Krithi Shetty)

Published at : 25 Dec 2024 01:45 PM (IST)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి

Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments