యాంకర్ అనసూయ మరోసారి తన నేచురల్ లుక్‌లో ఫిదా చేసింది. ఇంట్లో అలా ఆరుబయట కూర్చోని కాఫీని ఆస్వాదిస్తూ ఛిల్ అయ్యింది
కొత్త పెళ్లి కూతురు నటి అమీ జాక్స్‌న్ ఫోటోలు షేర్ చేసింది. వైట్ ఫ్రాక్ క్రిస్టియన్ బ్రైడ్ లుక్‌లో బార్బీ డాల్‌లా ఆకట్టుకుంది
చీరకట్టి క్యాట్ వాక్‌తో ఓరగా చూస్తు కుర్రాళ్లకు వల విసిరింది ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి
నటి పూనమ్ భజ్వా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ట్యాంక్ టాప్‌లో క్లోజప్ లుక్‌లో అందాలతో మతిపోగోడుతుంది ఈ బొద్దుగుమ్మ, అలాగే యోగా వీడియో కూడా షేర్ చేసింది
నటి రితూ చౌదరి చీరకట్టి వయ్యారాలు పోయింది. బ్లూ కలర్ సిల్క్ చీరలో అందాలు ఒలకబోస్తూ నెట్టింట హీట్ పెంచుతోంది
హాట్‌బ్యూటీ కేతిక శర్మ చీరలో మతిపోగోడుతుంది. సింపుల్ కాటన్ చీరకట్టి బాపు బొమ్మలా వయ్యారాలు పోయింది ఈ ‘రొమాంటిక్’ భామ.
మరిన్ని చూడండి