Homeవినోదంకావ్య ఇంటికి వచ్చిన ఈగో రాజ్ .. తగ్గేదే లే అన్న అపర్ణ -...

కావ్య ఇంటికి వచ్చిన ఈగో రాజ్ .. తగ్గేదే లే అన్న అపర్ణ – బ్రహ్మముడి నవంబరు 23 ఎపిసోడ్ హైలెట్స్!

మోసం చేసి గెలిచిన రాజ్ ని అంతరాత్మ గేలి చేస్తుంది. జీవితాంతం సింగిల్ గా మిగిలిపోతావ్ ఇదే నా శాపం అని మాయమవుతుంది అంతరాత్మ. సింగిల్ గా బతకడం కన్నా ప్రశాంతమైన జీవితం మరొకటి ఉండదనుకుంటాడు రాజ్.

ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్ మినహా ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయరు. రాజ్ వచ్చి వడ్డించమని అంటే..ఇందిరాదేవి, అపర్ణ, సీతారామయ్య సెటైర్లు వేస్తారు. నువ్వు కావ్యను తీసుకురానందుకు కక్ష సాధింపు చర్య అని చురక వేస్తుంది రుద్రాణి. మర్యాదగా కావ్యను తీసుకొస్తావా లేదా అని అపర్ణ నిలదీస్తుంది.

కావ్యకోసం ఆరాటపడుతున్నారు..ధాన్యలక్ష్మి వేరు కాపురం పెడతానంది దాని గురించి ఆలోచించారా అంటుంది రుద్రాణి. ధాన్యలక్ష్మీ ఎంత మొండిగా ఉన్నా కళ్యాణ్ ..అప్పు వైపే నిలబడ్డాడు. ధాన్యలక్ష్మిలో మొండితనం ఇప్పుడు నా కొడుకులో కనిపిస్తోంది...అందుకే నేను నా కోడలివైపు నిల్చున్నాను అంటుంది. మీరు ఏం చెప్పినా కావ్యను తీసుకురాను, మీరు తినేవరకూ తినను అనేసి వెళ్లిపోతాడు.

కావ్యకోసం ఆరాటపడుతున్నారు..ధాన్యలక్ష్మి వేరు కాపురం పెడతానంది దాని గురించి ఆలోచించారా అంటుంది రుద్రాణి. ధాన్యలక్ష్మీ ఎంత మొండిగా ఉన్నా కళ్యాణ్ ..అప్పు వైపే నిలబడ్డాడు. ధాన్యలక్ష్మిలో మొండితనం ఇప్పుడు నా కొడుకులో కనిపిస్తోంది…అందుకే నేను నా కోడలివైపు నిల్చున్నాను అంటుంది. మీరు ఏం చెప్పినా కావ్యను తీసుకురాను, మీరు తినేవరకూ తినను అనేసి వెళ్లిపోతాడు.

తెల్లారేసరికి అపర్ణ ఇంట్లో ఎక్కడా కనిపించదు.  రాజ్ పై అలిగి ఎక్కడికైనా వెళ్లిపోయి ఉంటారని స్వప్న అంటుంది. కొడుకే తల్లిమాట లెక్కచేయకపోతే ఏ తల్లిమాత్రం ఇంట్లో ఉంటుందని ధాన్యలక్ష్మి అంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ప్రకాశం అంటాడు..ఇంట్లో అందరూ కంగారు పడతారు

పోలీసులకు కంప్లైంట్ చేస్తే రాజ్ కే ప్రాబ్లెమ్ అంటుంది స్వప్న. ముందు కావ్యను,ఇప్పుడు వాళ్లమ్మను తరిమేశాడంటారు. తర్వాత మిగిలింది మనమే చిట్టీ.. ఏదో ఓ రోజు మనల్ని కూడా తరిమేస్తాడు అని సీతారామయ్య అంటాడు. ఇంతలో  పనిమనిషి శాంత అమ్మగారి రూమ్ లో లెటర్ ఉందంటూ తీసుకొచ్చి ఇస్తుంది.

లగేజ్ తో దిగిన అపర్ణను చూసి కనకం, కావ్య కంగారు పడతారు. ఆ ఇంట్లో ఉండనని చెప్పి లెటర్ రాసి పెట్టి వచ్చేశానంటుంది అపర్ణ.  మీ కొడుకుమీద అలిగి గడపదాటడం కరెక్ట్ కాదు కదా అంటుంది. నువ్ అక్కడ ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదుకదా అంటుంది. మీరు నన్ను బలవంతంగా తీసుకెళితే మాత్రం నాతో కాపురం చేస్తారా అంటుంది కావ్య.

వదినకి ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి పుట్టింటికి వెళ్లదు..అంటే ఏదో అనాథశరణాలయానికి వెళ్లి ఉంటుంది అంటుంది రుద్రాణి. లెటర్ ఓపెన్ చేస్తే .. సుభాష్ పై కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోతున్నా, మీ పెంపకంలోనే తప్పుతుంది అందుకే రాజ్ అలా ఉన్నాడు. కావ్యను తీసుకొచ్చేవరకూ నేను ఇంటికి తిరిగి రాను అంటుంది. ఇట్లు చేతకాని దుగ్గిరాల ఇంటి కోడలు అని రాసి ఉంటుంది.

బ్రహ్మముడి నవంబరు 25 సోమవారం ఎపిసోడ్ లో రాజ్ దిగొచ్చాడు. ఎప్పటిలా కళావతిపై నిందలేసి రా అమ్మా మనింటికి వెళ్లిపోదాం అంటాడు. కావ్యతో పాటే వస్తానని స్ట్రాంగ్ గా చెబుతుంది అపర్ణ.. అప్పుడు రాజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి...

బ్రహ్మముడి నవంబరు 25 సోమవారం ఎపిసోడ్ లో రాజ్ దిగొచ్చాడు. ఎప్పటిలా కళావతిపై నిందలేసి రా అమ్మా మనింటికి వెళ్లిపోదాం అంటాడు. కావ్యతో పాటే వస్తానని స్ట్రాంగ్ గా చెబుతుంది అపర్ణ.. అప్పుడు రాజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి…

మా మమ్మీ నా వల్లే వెళ్లిపోయింది కానీ తన కోడలిని ఉద్ధరించేందుకు వెళ్లిపోయిందంటాడు రాజ్. నాకు నా భార్య కావాలంటాడు సుభాష్. తను మీ ఇంటికే వెళ్లి ఉంటుంది కాల్ చేసి మీ అమ్మతో మాట్లాడు అని స్వప్నకు చెబుతాడు. స్వప్న కాల్ చేస్తే.. నా కొడుకే చేయిస్తున్నాడు ఇక్కడే ఉన్నానని ధైర్యంగా చెప్పు అంటుంది అపర్ణ.

Published at : 23 Nov 2024 08:20 AM (IST)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి

Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments