Homeవినోదంఆస్తి మొత్తం కావ్య పేరుమీద రాసేసిన సీతారామయ్య.. రుద్రాణి విశ్వరూపం- బ్రహ్మముడి డిసెంబరు 10...

ఆస్తి మొత్తం కావ్య పేరుమీద రాసేసిన సీతారామయ్య.. రుద్రాణి విశ్వరూపం- బ్రహ్మముడి డిసెంబరు 10 ఎపిసోడ్ హైలెట్స్!

వంటింట్లో నిద్రపోతున్న కావ్యకు అపర్ణ క్లాస్ వేస్తుంది. రాజ్ ని పిలిచి గడ్డి పెడుతుంది. నీ భార్య కిచెన్లో పడుకుంటే రూంలోకి తీసుకెళ్లాలని తెలియదా అంటుంది. వస్తే వద్దన్నానా డోర్స్ తీసేఉన్నాయ్ అని పిలిచి వెళ్లిపోతాడు..

ఈగోకి వెళ్లకుండా ఈసారి తగ్గివెళ్లు పర్వాలేదు..నీ కాపురం చక్కబడుతుంది. ఇంకోసారి ఇలా దీన స్థితిలో కనిపిస్తే అట్లకాడ తీసుకుని వీపు వాయగొడతా అని వార్నింగ్ ఇస్తుంది

ఈగోకి వెళ్లకుండా ఈసారి తగ్గివెళ్లు పర్వాలేదు..నీ కాపురం చక్కబడుతుంది. ఇంకోసారి ఇలా దీన స్థితిలో కనిపిస్తే అట్లకాడ తీసుకుని వీపు వాయగొడతా అని వార్నింగ్ ఇస్తుంది

రూమ్ లో వెళ్లిన కావ్య రాజ్ చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోతుంది. రాజ్ రేఖ అంటూ బెడ్ మధ్యలో ప్లాస్టర్ వేస్తాడు. నిద్దర్లో పొరపాటున కూడా నువ్వు ఇటు నేను అటు జరగకూడదు అంటాడు. జరిగితే ఈ పాటికి పిల్లా పాపలతో ఇల్లు కళకళలాడేది అంటుంది.

నిద్రపోయేందుకు ట్రై చేస్తున్న రాజ్ పైనుంచి వంగి వాటర్ బాటిల్ తీసుకుంటుంది కావ్య. ఎందుకు మీదిమీదికి వస్తున్నావ్ అంటాడు.. వాటర్ బాటిల్ కోసం అని అమాయకంగా చెబుతుంది.

నిద్రపోయేందుకు ట్రై చేస్తున్న రాజ్ పైనుంచి వంగి వాటర్ బాటిల్ తీసుకుంటుంది కావ్య. ఎందుకు మీదిమీదికి వస్తున్నావ్ అంటాడు.. వాటర్ బాటిల్ కోసం అని అమాయకంగా చెబుతుంది.

రాజ్ ఫైర్ అవడంతో..మీరు పిలిచేవరకూ బెడ్ ముట్టుకోను గాక ముట్టుకోను అంటుంది. నేను పలిచేవరకూ ఇటు చూడకు అంటాడు.. అంటే ఏదో ఓరోజు పిలుస్తారన్నమాట అంటుంది

రాజ్ ఫైర్ అవడంతో..మీరు పిలిచేవరకూ బెడ్ ముట్టుకోను గాక ముట్టుకోను అంటుంది. నేను పలిచేవరకూ ఇటు చూడకు అంటాడు.. అంటే ఏదో ఓరోజు పిలుస్తారన్నమాట అంటుంది

నిద్రపోకుండా ఆలోచనలో ఉన్న రుద్రాణి దగ్గరకు వెళతాడు రాహుల్. మీ తాతయ్య ఐసీయూలో ఉన్నాడు...ఆయన బతికి వస్తే ప్లాన్ ఏ,  లేదంటే ప్లాన్ బి అంటుంది. రేపు రాజ్ దగ్గరకు వెళ్లి కొత్త వ్యాపారం చేయాలి అనుకుంటున్నా అని చెప్పి 2 కోట్లు అడుగు అంటుంది. రాజ్ ఇవ్వకపోతే ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి మంట పెట్టొచ్చు అంటుంది

నిద్రపోకుండా ఆలోచనలో ఉన్న రుద్రాణి దగ్గరకు వెళతాడు రాహుల్. మీ తాతయ్య ఐసీయూలో ఉన్నాడు…ఆయన బతికి వస్తే ప్లాన్ ఏ, లేదంటే ప్లాన్ బి అంటుంది. రేపు రాజ్ దగ్గరకు వెళ్లి కొత్త వ్యాపారం చేయాలి అనుకుంటున్నా అని చెప్పి 2 కోట్లు అడుగు అంటుంది. రాజ్ ఇవ్వకపోతే ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి మంట పెట్టొచ్చు అంటుంది

రాజ్‌, ప్రకాష్‌ వర్క్‌ చేసుకుంటుంటే రాహుల్‌ వెళ్లి డబ్బులు అడుగుతాడు.ఎందుకు అని అడిగితే డైమండ్ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నా అంటాడు. నీకు అంత ఎక్స్ పీరియన్స్ లేదు ఏదైనా ఉద్యోగం చేసి నీ భార్యను, అమ్మను పోషించుకో అంటాడు ప్రకాశం.

ఎంట్రీ ఇచ్చిన రుద్రాణి నోటికి పనిచెబుుంది..లేస్తూనే ప్రతి విషయాన్ని మరిచిపోయే నువ్వు బిజినెస్ చూసుకోవడం లేదా నా కొడుక్కి ఏం తక్కువ అని ఫైర్ అవుతుంది.  నా కొడుకు బాగుపడాలని ఎవరికీ లేదంటుంది. రాజ్ ఇస్తానన్నా నేను ఇవ్వనివ్వను అంటాడు ప్రకాశం..

ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లిన రుద్రాణి దొంగ ఏడుపు నటిస్తుంది..రాహుల్ కూడా అమాయకంగా నటిస్తూ అత్తయ్యా మీరే నాకుసహాయం చేయాలి అంటాడు. ఇప్పుడు మీరు రెండు కోట్లు ఇప్పిస్తేబిజినెస్ చేసుకుంటాను..ఫ్యూచర్లో కళ్యాణ్ ని పార్టనర్ గా చేసుకుంటా అంటాడు. ధాన్యలక్ష్మి పడిపోతుంది

బ్రహ్మముడి డిసెంబరు 11 ఎపిసోడ్ లో... ఆస్తి పంపకాల కోసం ఏర్పాట్లు చేస్తాడు సుభాష్. ఈ ఇంట్లో పిల్లలు అందరకీ సమానంగా పంచేయండి అంటాడు సుభాష్.. కానీ లాయర్ మీకా ఛాన్స్ లేదంటూ అసలు విషయం చెబుతాడు.  మీ నాన్న గారు వారం క్రితమే వీలునామా రాశారు.. అందరూ కలసి ఉండాలనే ఉద్దేశంతో ఆస్తి మొత్తం నా మనవరాలు కావ్య పేరుమీద రాస్తున్నా అని ఉంటుంది.. అందరూ షాక్ అవుతారు

బ్రహ్మముడి డిసెంబరు 11 ఎపిసోడ్ లో… ఆస్తి పంపకాల కోసం ఏర్పాట్లు చేస్తాడు సుభాష్. ఈ ఇంట్లో పిల్లలు అందరకీ సమానంగా పంచేయండి అంటాడు సుభాష్.. కానీ లాయర్ మీకా ఛాన్స్ లేదంటూ అసలు విషయం చెబుతాడు. మీ నాన్న గారు వారం క్రితమే వీలునామా రాశారు.. అందరూ కలసి ఉండాలనే ఉద్దేశంతో ఆస్తి మొత్తం నా మనవరాలు కావ్య పేరుమీద రాస్తున్నా అని ఉంటుంది.. అందరూ షాక్ అవుతారు

Published at : 10 Dec 2024 09:15 AM (IST)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి

Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments