Homeరాశి ఫలాలుVipareeta raja yogam: 50 ఏళ్ల తర్వాత విపరీత రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి...

Vipareeta raja yogam: 50 ఏళ్ల తర్వాత విపరీత రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి సంపద రెట్టింపు కాబోతుంది


జాతకంలో ఆరు, ఎనిమిది, పన్నెండు గ్రహాల అధిపతుల్లో ఒకరు మిగిలిన రెండు గ్రహాల్లోని ఏదో ఒక ప్రదేశంలో సంచరించినప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం అద్భుతమైనదిగా పరిగణిస్తారు. ఈ యోగం ప్రభావంతో ఆర్థికంగా బలపడతారు. ఆదాయ మార్గాలు కొత్తవి తారసపడతాయి. శుక్ర, రాహు గ్రహాల కలయిక దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఐదు దశాబ్ధాలకు ఒకసారి వచ్చే విపరీత రాజయోగం వల్ల ఏ రాశుల వారికి సంపద పెరుగుతుందో చూద్దాం.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments